చింతలపూడి: నాటు సారా స్థావరాలపై దాడులు

78చూసినవారు
చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెంలో నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు బుధవారం ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో గ్రామానికి చెందిన ఓ మహిళను అదుపులోకి తీసుకొని ఆమె వద్ద నుండి 30 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ అశోక్ మాట్లాడుతూ. ఈ దాడిలో 200 లీటర్ల బెల్లపు ఊట నేలమట్టం చేశామన్నారు. ఎస్ఐలు నరసింహారావు, అబ్దుల్ కలీం, సిబ్బంది ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్