అవ్వ, తాతలకు ఎప్పుడూ బాసటగా ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఉంటుందని ఐటీడిపి చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడా అనీష్ కుమార్ అన్నారు. శనివారంచింతలపూడి మండలం పాత చింతలపూడి, గణేష్ కాలనీ, గాంధీ నగర్ లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ప్రజలందరి మద్దతుతో సంక్షేమం అభివృద్ధి చేసి చూపించే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు.