తమ్మిలేరు జలాశయం డ్రోన్ వ్యూ

59చూసినవారు
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం తమ్మిలేరు జలాశయానికి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో దిగువకు సుమారు రెండువేలకు పైగా క్యూసెక్కుల వరద నీటని అధికారులు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా తమ్మిలేరు జలాశయానికి సంబంధించి డ్రోన్ వ్యూ బుధవారం అందర్నీ ఆకట్టుకుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్