జంగారెడ్డిగూడెం: 400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

79చూసినవారు
జంగారెడ్డిగూడెం: 400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
జంగారెడ్డిగూడెం సర్కిల్ పరిధిలో గల దేవులపల్లి గ్రామ శివార్‌లో సారా తయారీకి సిద్ధంగా ఉన్న 400 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ శ్రీను బాబు తెలిపారు. సారా విక్రయించిన, తయారు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం కేసులతో జీవితాలను బలి చేసుకోవద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్