జంగారెడ్డిగూడెం: మద్ది దేవస్థానం మాజీ చైర్మన్ మృతి

80చూసినవారు
జంగారెడ్డిగూడెం: మద్ది దేవస్థానం మాజీ చైర్మన్ మృతి
జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి ఆలయ మాజీ చైర్మన్ దల్లి చిన వీర్రాజు రెడ్డి సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన మృతి పట్ల ప్రజాప్రతినిధులు, నేతలు సంతాపం వ్యక్తం చేశారు. అలాగే ఆలయ చైర్మన్‌గా పని చేసిన కాలంలో ఆలయ అభివృద్ధి కోసం వీర్రాజు రెడ్డి ఎంతో కృషి చేశారని ఆయన సేవలను పలువురు కొనియాడారు.

సంబంధిత పోస్ట్