కామవరపుకోట: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన

72చూసినవారు
కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామంలో శనివారం ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో నాలుగు మండలాల యువతకు జాబు మేళాలు నిర్వహించి ఉద్యోగాలు అందించడం జరుగుతుందని అన్నారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్