మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

66చూసినవారు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మంగళవారం చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనాన్ని గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సంబంధిత సిబ్బందికే సూచించారు.

సంబంధిత పోస్ట్