సంక్షోభంలోనూ సంక్షేమం: మాజీ ఎమ్మెల్యే

56చూసినవారు
సంక్షోభంలోనూ సంక్షేమం: మాజీ ఎమ్మెల్యే
సంక్షోభంలోనూ సంక్షేమం అందించి, అభివృద్ధికి రెక్కలు తొడిగి, మొదటి 100 రోజుల్లోనే "ఇది మంచి ప్రభుత్వం" అని ప్రజల చేత అనిపించుకుందని చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాలన గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్