వైసిపిని వీడి టిడిపిలో చేరిన పినకడిమి గ్రామస్తులు

57చూసినవారు
వైసిపిని వీడి టిడిపిలో చేరిన పినకడిమి గ్రామస్తులు
పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన గ్రామస్తులు వైసిపి నీ వీడి టిడిపిలో చేరారు. శనివారం కడమర్తి గోపరాజు, పాలపాటి తిరుమలతో సహా దాదాపు వంద కుటుంబాలు వైసిపిని వీడి టిడిపిలో చేరిన వారికి చింతమనేని ప్రభాకర్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గత ఐదు ఏళ్లుగా పినకడిమి గ్రామం వైసిపి పాలనలో ఎలాంటి అభివృద్ధి లేకుండా నిరాదరణకు గురయ్యందన్నారు. బొప్పన సుధ, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్