ఏలూరు: అభివృద్ధి పనులకు శంకుస్థాపన

76చూసినవారు
ఏలూరు నగరంలో R. R. పేట మెయిన్ రోడ్డులో రూ. 25 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బడేటి చంటి శనివారం శంకుస్థాపన చేశారు. సందర్భంగా నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 6 నెలల్లో రహదారి నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్