ముస్లిం సోదర సోదరీమణులకు బక్రీద్ శుభాకాంక్షలు

70చూసినవారు
ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఉన్న ముస్లిం సోదర సోదరీమణులకు ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడారు. ఎన్నో త్యాగాలతో ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటారని అన్నారు. కావున ముస్లింలు కుటుంబంతో సంతోషంగా ఈ పండుగ వేడుకలను నిర్వహించుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్