సాగునీరు అందించండి మహాప్రభో

67చూసినవారు
కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందక పంట భూములు బీటలు వారుతున్నాయంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు, కౌలు రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం రైతు సంఘం నాయకులు బీటలు వారిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం సాగునీరు అందించండి మహాప్రభో అంటూనినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్