పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం మొగల్తూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ నడివీధి ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా 6: 00 నుండి ప్రారంభమైంది. ఈ సందర్భంగా భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించమని నైవేద్యము సమర్పించారు. కావున కమిటీ వారి ఆధ్వర్యంలో సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.