నర్సాపురం: పారిశుద్ధ్యంలో దేశంలో నే ఆంధ్రప్రదేశ్ అగ్రగ్రామీగా నిలవాలి

82చూసినవారు
నర్సాపురం: పారిశుద్ధ్యంలో దేశంలో నే ఆంధ్రప్రదేశ్ అగ్రగ్రామీగా నిలవాలి
అత్యంత పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ గా దేశంలో అగ్రగామిగా నిలపాలనే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యానికి అనుగుణంగా ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా జాయింటు కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం నరసాపురం పట్టణంలో స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివాస్ కార్యక్రమమును జిల్లా జాయింటు కలెక్టరు టి. రాహుల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. వివిధ శాఖల ఉద్యోగులతో కలిసి రోడ్లును జిల్లా జాయింటు కలెక్టర్ శుభ్రపరిచారు.

సంబంధిత పోస్ట్