నర్సాపురం: యువ ఉత్సవంలో సృజనాత్మక లక్షణాలు చూడొచ్చు: కలెక్టర్

56చూసినవారు
యువ ఉత్సవ్ లాంటి ఇవేంట్ లలో యువత సృజనాత్మకత పెంపొందించుకోవడానికి దోహదపడతాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శనివారం నర్సాపురం వై.ఎన్ కళాశాలలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా యువ ఉత్సవ్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ ప్రాజెక్టులను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్