డా. సర్వేపల్లి ఎక్స లెన్సీ అవార్డుకు చిన్నయ్య మాస్టారు ఎంపిక

79చూసినవారు
డా. సర్వేపల్లి ఎక్స లెన్సీ అవార్డుకు చిన్నయ్య మాస్టారు ఎంపిక
డాక్టర్ సర్వేపల్లి ఎక్స లెన్సీ అవార్డుకు పాలకొల్లు మండలం లంకలకోడేరు, చినపేట ఎంపీపీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న ఉన్నమట్ల చిన్నయ్య మాస్టారు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని శనివారం సర్వేపల్లి బెస్ట్ టీచర్ అవార్డు ఫంక్షన్ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం సాయంత్రం ఐదు గంటలకు ఉల్లంపర్రు డా. సబిత ఉమెన్స్ జూనియర్ కాలేజీలో ఈ అవార్డును చిన్నయ్య కు అందజేస్తారు.

సంబంధిత పోస్ట్