పాలకొల్లు అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలురు) లో (పౌర) సివిక్స్ అతిథి అధ్యాపక పోస్ట్ కు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ వి. కే మల్లేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 11 గంటలకు పాలకొల్లు కళాశాలలో తమ పోస్ట్ గ్రాడ్యు మేషన్, సంబంధిత ఒరిజనల్ సర్టిఫికేట్స్ తో హాజరవ్వాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.