ఆకట్టుకున్న క్షీరా రామలింగేశ్వర స్వామివారి పుష్ప అలంకరణ

79చూసినవారు
ఆకట్టుకున్న క్షీరా రామలింగేశ్వర స్వామివారి పుష్ప అలంకరణ
పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం స్వామి వారిని పంచహారతులు నిర్వహిస్తున్న సందర్భంగా వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు. ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, సూపరిండెంట్ ఎం. ఎన్ స్వామి పర్యవేక్షించారు. చిట్టూరి గాంధీ, అన్నవరం, అర్చక స్వాములు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్