పాలకొల్లు: హెచ్ఐవి బాధిత చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ

55చూసినవారు
పాలకొల్లు: హెచ్ఐవి బాధిత చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ
పాలకొల్లు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం హెచ్. ఐ. వి ఎయిడ్స్ బాధిత చిన్నారులకు పౌష్టికాహారం ఉచితంగా అందించారు. కార్యక్రమానికి క్లబ్ అధ్యక్షులు కె. జయభారత్ రెడ్డి అధ్యక్షత వహించారు, కార్యదర్శి అందే భానుప్రకాష్, కోశాధికారి సురేష్ ముఖ్యఅతిథిగా అన్నపూర్ణ హాజరయ్యారు. డి ఎం హెచ్ ఓ పారా మెడికల్ ఆఫీసర్ జక్కంపూడి రాంప్రసాద్, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎ ఎస్ ఎస్ రమణ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్