పాలకొల్లు రూరల్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా సత్యనారాయణ రెడ్డి

77చూసినవారు
పాలకొల్లు రూరల్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా సత్యనారాయణ రెడ్డి
పాలకొల్లు రూరల్ యాళ్ళవానిగరువు గ్రేడ్ వన్ పంచాయతీ కార్యదర్శిగా గుడిమెట్ల సత్యన్నారాయణ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. సోమవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈనెల 5న తాను విధులలో జాయిన్ అయ్యానన్నారు. గతంలో కవిటం, చినమల్లం, మట్టపర్రు, ముదునూరు, బట్లమగుటూరు, పెనుగొండ, చించినాడ, కవిటం గ్రామాలకు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్