రహదారి నిర్మాణ పనులకు శ్రీకారం

58చూసినవారు
రహదారి నిర్మాణ పనులకు శ్రీకారం
కొయ్యలగూడెం మండలం పరింపూడి పంచాయతీలో చేపలపేట నుండి మల్లొలుపోవు రోడ్డు గోతులతో అస్తవ్యస్తంగా ఉందని ఆ ఏరియా రైతులు ఇటీవల ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే పంచాయతీ సహకారంతో మరమ్మత్తులు చేయించమని స్థానిక నాయకులకు సూచించారు. ఈ నేపథ్యంలో ఆదివారం రహదారి నిర్మాణ పనులకు 10 లక్షలు వెచ్చించి నిర్మాణ పనులను కూటమి నాయకులు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్