నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

64చూసినవారు
నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
టి. నరసాపురం మండలం రాజుపోతేపల్లి ఉప కేంద్రం పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్ మరమ్మతులు నిర్వహిస్తున్నారు. దీంతో బుధవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు జంగారెడ్డిగూడెం విద్యుత్ ఈఈ పి. రాధాకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇది గమనించి ప్రజలంతా సహకరించాలని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్