పోలవరం ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద

70చూసినవారు
పోలవరం ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద
తుఫాను ప్రభావం వలన ఎగువ రాష్ట్రాల్లో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిమట్టం బుధవారం సాయంత్రానికి పెరుగుతూ వస్తుంది. స్పిల్ వే ఎగువన 31. 770 మీటర్ల నీటిమట్టం, స్పిల్ వే దిగువన 23. 100మీటర్ల నీటిమట్టం నమోదయింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే నుండి 7. 98. 694లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్