పేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన

56చూసినవారు
ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కుక్కునూరు మండలం ఉప్పేరు గ్రామంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బాలరాజు మంగళవారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. పేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్