కుంచనపల్లి ఆలయానికి రూ. 18వేల విరాళం

68చూసినవారు
కుంచనపల్లి ఆలయానికి రూ. 18వేల విరాళం
తాడేపల్లిగూడెం రూరల్ మండలం కుంచనపల్లి గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి
ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ మేరకు తాడేపల్లిగూడేనికి చెందిన పసల సాయిరాం సోమవారం రూ. 18 వేల
విరాళాన్ని ఆలయ ట్రస్టీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఆలయ నిర్మాణంలో భాగస్వాములవడం ఆనందంగా
ఉందన్నారు. ఈ సందర్భంగా దాతను పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్