రేపు పలు గ్రామాలకు పవర్ కట్

1060చూసినవారు
రేపు పలు గ్రామాలకు పవర్ కట్
తాడేపల్లిగూడెం మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం విద్యుత్తు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ వెంకటేశ్వరరావు తెలిపారు. వార్షిక మరమ్మతుల నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కుంచనపల్లి, మెట్టప్పొరుగుడం, ఇటుకలు గుంట, అమృతపురం, మోదుగుంట, గొల్లగూడెం, అప్పారావుపేట, వెంకటరావుపాలెం, అగ్రహారం, టిడ్కో గృహాలకు, కొండ్రుప్రోలు, కేఎస్‌ఎన్ కాలనీలలో విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్