తాడేపల్లిగూడెం: రోడ్డు తాత్కాలిక మరమ్మతుల పనులకు శంకుస్థాపన

59చూసినవారు
తాడేపల్లిగూడెం: రోడ్డు తాత్కాలిక మరమ్మతుల పనులకు శంకుస్థాపన
పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఏపీ కార్యక్రమంలో భాగంగా ప్రత్తిపాడు నుంచి నిడదవోలు వెళ్లే ఆర్&బి రోడ్డు తాత్కాలిక మరమ్మతుల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్