తణుకు నియోజవర్గానికి ప్రత్యేక ఎస్పీ నియామకం

1898చూసినవారు
తణుకు నియోజవర్గానికి ప్రత్యేక ఎస్పీ నియామకం
తణుకు నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేక ఎస్పీను ఉన్నతాధికారులు నియమించారు. ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు వీలుగా నిత్యం పర్యవేక్షించడానికి వీలుగా తిరుపతి ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ పి. శ్రీనివాస్‌ను తాత్కాలికంగా నియమించారు. ఈనెల 6న ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు ఆయన తణుకు నియోజకవర్గ ప్రత్యేక ఎస్పీగా వ్యవహరిస్తారు.

సంబంధిత పోస్ట్