ఎన్డీఏ కూటమికి ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు: లాజర్ మాదిగ

85చూసినవారు
ఎన్డీఏ కూటమికి తణుకు నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి అబ్బదాసరి లాజరు మాదిగ అన్నారు. శుక్రవారం తణుకులో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్సీ వర్గీకరణకు ఇప్పటికే మద్దతు తెలియగా ప్రధాని నరేంద్రమోడీ సైతం నవంబర్ 11న హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపడంతో మాదిగలు అంతా ఎన్డీఏకు మద్దతుగా నిలిచినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్