వెలివర్రు గ్రామ జాతరలో గోకరాజు రామరాజు

164చూసినవారు
వెలివర్రు గ్రామ జాతరలో గోకరాజు రామరాజు
ఉండి మండలం వెలివర్రు గ్రామంలో జాతర మహోత్సవంలో భాగంగా శ్రీశ్రీశ్రీ వీర పేరంటాల అమ్మవారిని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ బోర్డు మెంబర్, ఉండి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోకరాజు రామరాజు ఆదివారం సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఉండి మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్