అల్లు అర్జున్ అరెస్టు పై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేసారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. అల్లు అర్జున్ అరెస్టు అన్యాయం అన్నారు. ఆక్సిడెంట్‌కు ఒక వ్యక్తిని బాధ్యుడిని చేయడం సరికాదని.. ఈ తరహా కేసులలో ఇరికిస్తే మంచి మేసేజ్ పోదు అన్నారు. నా స్నేహితుడు రేవంత్ రెడ్డికి తెలిసి జరిగిందో, తెలియకుండా జరిగిందో తెలియదు అర్జున్‌ను విడుదల చేయాలని అప్పీల్ చేస్తున్నారు.