ఈనెల 21వ తేదీ మంగవారం ఉదయం 9 గంటలు నుంచి మధ్యాహ్నం 1వరకు జాతీయ రహదారిపై ఉంగుటూరు టోల్ ప్లాజా వద్ద ఉచితంగా వెన్నుముక, అర్థో సమస్యలపై వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు టోల్ ప్లాజా మేనేజర్ ఇంతియాజ్ సోమవారం తెలిపారు. ఈ వైద్య శిబిరంలో రాజమహేంద్రవరం వేద హాస్పిటల్స్, వెన్నుముక నిపుణులు డాక్టర్ తేజో ఫణీంద్ర వైద్య సేవలు అందచేస్తారు అని ఇంతియాజ్ తెలిపారు.