జ్యోతి రావు పూలే కు నివాళులర్పించిన ఎమ్మెల్యే వాసు బాబు

69చూసినవారు
జ్యోతి రావు పూలే కు నివాళులర్పించిన ఎమ్మెల్యే వాసు బాబు
బడుగు బలహీనుల వర్గాల అభ్యున్నత కోసం జ్యోతి లాల్ పూలే ఎంతో కృషి చేశారని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసు అన్నారు. గురువారం సాయంత్రం
గణపవరం మండలం చిన రామచంద్రపురంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్