ఉంగుటూరు: స్కందమాత అవతారంలో చల్లాలమ్మ అమ్మవారు

72చూసినవారు
ఉంగుటూరు: స్కందమాత అవతారంలో చల్లాలమ్మ అమ్మవారు
దసరా ఉత్సవాల మహోత్సవం సందర్భంగా ఉంగుటూరు గ్రామ దేవత చల్లాలమ్మ అమ్మవారు, సోమవారం స్కందమాత అవతారంగా దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. వచ్చిన భక్తులకు దేవస్థానం వారు తగిన ఏర్పాట్లు చేశారు. అనంతరం భక్తులకు ప్రసాదాలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్