'వైసీపీ సీసీ కెమెరాల బిల్లు కూడా చెల్లించలేదు'

68చూసినవారు
'వైసీపీ సీసీ కెమెరాల బిల్లు కూడా చెల్లించలేదు'
YCP ప్రభుత్వం సీసీ కెమెరాల బిల్లులు కూడా చెల్లించలేదని హోంమంత్రి అనిత విమర్శించారు. హోంశాఖపై సీఎం సమీక్ష అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతలు మహిళల భద్రత గురించి మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. గతంలో 15 వేల సీసీ కెమెరాలు ఉంటే కొన్ని పనిచేయట్లేదని చెప్పారు. రద్దీగా ఉండే ప్రాంతాలు, నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్