Top 10 viral news 🔥
రాష్ట్ర వార్తలు
జానీ మాస్టర్ బెయిల్ రద్దుపై కోర్టుకు వెళ్లనున్న పోలీసులు!
అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డును నిలిపివేయడంతో బెయిల్ కూడా రద్దు కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అవార్డు అందుకునేందుకు ఆయనకు రంగారెడ్డి కోర్టు 4 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తాజాగా అవార్డు రద్దు కావడంతో జానీ బెయిల్ ను రద్దు చేయాలంటూ పోలీసులు కోర్టును ఆశ్రయించనున్నారు. దీంతో ఆయనను మళ్లీ రిమాండ్ కు తరలించే ఛాన్స్ ఉంది.