
ఆయిల్‌పామ్ తోటల్లో చీడపీడలు
తెలుగు రాష్ట్రాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మంచి యాజమాన్య పద్ధతులు పాటించిన రైతులు పదేళ్లు దాటిన పంట నుంచి సరాసరి 10 నుంచి 12 టన్నుల గెలల దిగుబడి సాధిస్తున్నారు. పామాయిల్ తోటను అనేక రకాల చీడపీడలు ఆశించి నష్టపరుస్తుంటాయి. వీటిలో తెల్ల దోమ ఒకటి. పామాయిల్ తోటల్లో తెల్లదోమ నివారణకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నివారించవచ్చు.