40 రూపాయల ఉప్మా రూ.120

53చూసినవారు
40 రూపాయల ఉప్మా రూ.120
ఇటీవల ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లు ఎక్కువైపోయాయి. తాజాగా అభిషేక్ కొఠారి అనే ఓ జర్నలిస్ట్ రెస్టారెంట్‌ బిల్లును జొమాటో బిల్లును పోల్చుతూ ఓ పోస్ట్ పెట్టాడు. దీని ప్రకారం, ముంబైలోని ఉడిపి రెస్టారెంట్‌లో భోజనం చేసిన తర్వాత రూ.320 బిల్లు వచ్చింది. రెస్టారెంట్‌లో రూ.40 ఉన్న ఇడ్లీని జొమాటోలో రూ.120కి విక్రయిస్తున్నారు. రెస్టారెంట్‌లో రూ.60 ఉన్న తట్టే ఇడ్లీని జొమాటోలో రూ.161కి విక్రయిస్తున్నారు. ఇది తేడా అంటూ అతడు సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్