హీరో రామ్ చరణ్ కు ఘన స్వాగతం (వీడియో)

1046చూసినవారు
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా హీరో రామ్ చరణ్ పర్యటించనున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి రాజమండ్రికి రామ్ చరణ్ చేరుకున్నారు. రాజమండ్రి ఎయిర్ పోర్టు వద్ద అభిమానులు ఘన స్వాగతం పలికారు. అభిమానులు కేరింతలు, ఆనందోత్సాహాల మధ్య ఎయిర్ పోర్టు ఎగ్జిట్ గేట్ వద్ద సందడి నెలకొంది. చరణ్ తో పాటు ఆయన తల్లి సురేఖ, మేనమామ అల్లు అరవింద్ కూడా ఉన్నారు.

సంబంధిత పోస్ట్