ఆప్ ఎమ్మెల్యేకు హైకోర్టులో ఊరట

58చూసినవారు
ఆప్ ఎమ్మెల్యేకు హైకోర్టులో ఊరట
ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ అక్రమాల కేసులో హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రూ.15 వేల పూచికత్తుపై బెయిల్ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించిన అమానుతుల్లాను ఇటీవలే ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్