షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

81చూసినవారు
షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
బెల్లంపల్లి మండలంలోని లబ్ధిదారులకు మంజూరైన షాదీ ముబారక్ చెక్కులను తాసిల్దార్ జోష్న పంపిణీ చేశారు. తాసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 12 మంది లబ్ధిదారులకు చెక్కులను ఆమె అందజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్