గుడిహత్నూర్ లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన విరాల ప్రకారం ఇచ్చోడ వైపు నుండి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి జాతీయ రహదారిపై ఆగి ఉన్న మరో లారీ (ఐచర్) వాహనాన్ని ఢీకొనీ సర్వీస్ రోడ్ పై బోల్తా పడ్డాయి. ఈ ప్రందంలో లారీ డ్రైవర్ క్యాబిల్లో చిక్కుకొని మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని చర్యలు చేపట్టారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.