గుడిహత్నూర్: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

85చూసినవారు
గుడిహత్నూర్: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
గుడిహత్నూర్ విద్యార్థులకు పరిశుభ్రత వాతావరణంలో నాణ్యమైన భోజనం అందించాలని గుడిహత్నూర్ ఎంపీడీవో అబ్దుల్ హై మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు సూచించారు. సోమవారం మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఇటీవల ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో వంట చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్