గుడిహత్నూర్: నేతకాని కులంగా నమోదు చేసుకోవాలి

73చూసినవారు
గుడిహత్నూర్: నేతకాని కులంగా నమోదు చేసుకోవాలి
తెలంగాణ రాష్ట్రంలో జరిగే కులగణలో నేతకాని కులంగా నమోదు చేయాలని తెలంగాణ గుడిహత్నూర్ నేతకానీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారి రవీందర్ అన్నారు. బుధవారం అయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో నేటి నుండి ప్రారంభమైతున్న కులగణనకు వచ్చే అధికారులు కులం గురించి అడిగినప్పుడు నేతకానీ కులంగా నమోదు చేయించుకోవాలని అలాగే మాతృ భాష కాలంలో నేతకానీ భాష అని రాయించాలని నేతకానీ కులస్థులకు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్