నేరడిగొండ: ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత

82చూసినవారు
నేరడిగొండ: ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
నేరడిగొండ మండలంలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన జాదవ్ నవీన్ ను ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను బుధవారం  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అందచేశారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి రూ. 16 వేలు చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఅర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్