మహిళల భద్రతే షీ టీం లక్ష్యం: సీపీ శ్రీనివాస్

60చూసినవారు
మహిళల భద్రతే షీ టీం లక్ష్యం: సీపీ శ్రీనివాస్
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిదిలోని మహిళలు, బాలికలు, విద్యార్థిని విద్యార్థుల భద్రతే షీ టీం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సీపీ ఎం శ్రీనివాస్ తెలిపారు. కమిషనరేట్ లో రెండు షీ టీం బృందాలు పని చేస్తున్నాయని, ఎవరైనా వేధించిన, అవహేళనగా మాట్లాడిన, వెంబడించిన అత్యవసర పరిస్థితులలో షీ టీం నెంబర్ 6303923700కు కాల్ లేదా వాట్సాప్ ద్వారా సందేశం, డయల్ 100కు కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలని సూచించారు.

సంబంధిత పోస్ట్