ఏప్రిల్ 8న స్పెషల్ వీడియోతో అల్లు అర్జున్ కొత్త సినిమా అప్డేట్

82చూసినవారు
ఏప్రిల్ 8న స్పెషల్ వీడియోతో అల్లు అర్జున్ కొత్త సినిమా అప్డేట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్‍లో AA22 చిత్రం తెరకెక్కనుంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఒక స్పెషల్ వీడియో అప్డేట్ రానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించనుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్