ఇరాన్‌ కరెన్సీ కుదేలు.. డాలరుకు 10 లక్షల రియాల్స్‌పైనే

80చూసినవారు
ఇరాన్‌ కరెన్సీ కుదేలు.. డాలరుకు 10 లక్షల రియాల్స్‌పైనే
ఇరాన్ కరెన్సీ విలువ భారీగా పడిపోయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల అన్ని దేశాల దిగుమతులపై భారీగా టారిఫ్‌లు పెంచేశారు. ఈ క్రమంలో అన్ని దేశాలు ఆర్థికంగా కుదేలవుతున్నాయి. తాజాగా ఇరాన్ కరెన్సీ రియాల్స్ కూడా భారీగా పతనమయింది. ట్రంప్ నిర్ణయాలు, అంతర్జాతీయ దేశాల ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ కరెన్సీ ఏకంగా ఒక అమెరికన్ డాలర్‌కు 10 లక్షల ఇరానియన్‌ రియాల్స్‌కు పడిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్