అమిత్ షాకే హోం శాఖ!

53చూసినవారు
అమిత్ షాకే హోం శాఖ!
మోదీ సర్కార్ ప్రమాణ స్వీకారానికి మరికొంత సమయమే ఉంది. ఈ నేపథ్యంలో మంత్రుల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. మొత్తం 30 మంది మంత్రులు మోదీతో పాటు ప్రమాణం చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే అమిత్ షాకు మళ్లీ హోం శాఖ దక్కే అవకాశం ఉన్నట్టు సమాచారం. మాజీ సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్ తొలిసారి కేంద్ర రాజకీయాల్లోకి వస్తున్నారు. దీంతో వీరికి కూడా పెద్ద బాధ్యతలే అప్పగించనున్నట్టు సమాచారం.

సంబంధిత పోస్ట్