కాంగ్రెస్ లోకి మరో బీఆర్ఎస్ నేత

69చూసినవారు
కాంగ్రెస్ లోకి మరో బీఆర్ఎస్ నేత
మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరారు. హైదరాబాద్ గాంధీభవన్ లో ఏఐసీసీ ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీ వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తీగల కృష్ణారెడ్డి కోడలు, రంగారెడ్డి జడ్పీ ఛైర్ పర్సన్ అనితారెడ్డి కూడా హస్తం తీర్థం పుచ్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్